HomeHealthగర్భిణీలు జామపండు ఎందుకు తినాలి? - Why should pregnant women eat guava?

గర్భిణీలు జామపండు ఎందుకు తినాలి? – Why should pregnant women eat guava?

Why should pregnant women eat guava?

మహిళలకు గర్భం దాల్చిన తర్వాత అనేక సందేహాలు ఉంటాయి. పుట్టబోయే బిడ్డ, తన ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వారు జామపండు తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. జామపండ్లలో విటమిన్-సి, విటమిన్-కె, విటమిన్-ఎ, విటమిన్-బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తాయి. అందుకే గర్భవతులకు జామపండ్లు తినమని చెబుతారు. గర్భిణీ స్త్రీలు రోజుకు 100 నుంచి 150 గ్రాముల వరకు జామ పండ్లు తినవచ్చు. ఈ మోతాదులో జామపండ్లు తీసుకుంటే గర్బిణీల ఆరోగ్యం బాగుంటుంది.

Recent

- Advertisment -spot_img