Homeహైదరాబాద్latest Newsమోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్? Will KCR attend Modi Oath taking ceremoney?

మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్? Will KCR attend Modi Oath taking ceremoney?

Will KCR attend Modi Oath taking ceremoney?

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషి కేసీఆర్‌కు ఫోన్ చేసి చెప్పారు. అయితే గులాబీ బాస్ దిల్లీకి వెళ్లేందుకు నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ ఓడిపోవడంతో నైరాశ్యంలో ఉన్నట్లు టాక్. కాగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఈ ఉదయమే దిల్లీ బయలుదేరి వెళ్లారు.

Recent

- Advertisment -spot_img