Homeహైదరాబాద్latest Newsడిప్యూటీ సీఎంగా పవన్‌ వాటికి చెక్ పెడతాడా..?

డిప్యూటీ సీఎంగా పవన్‌ వాటికి చెక్ పెడతాడా..?

ఏపీలో కూటమి విజయం సాధించడంలో పవన్‌ కళ్యాణ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే పవన్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు దక్కాయి. ఈ శాఖలను పవన్ సమర్థంగా నిర్వహిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. పవన్‌‌కు అభివృద్ధి అంటే ఏంటో తెలియదని ప్రత్యర్థులు ట్రోల్స్‌ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన సత్తాను చూపితే ఈ ట్రోల్స్‌‌కు అడ్డుకట్ట పడుతుంది.

Recent

- Advertisment -spot_img