Homeహైదరాబాద్latest Newsబీజేపీ వస్తే అల్లకల్లోలమేనా?

బీజేపీ వస్తే అల్లకల్లోలమేనా?

Idenijam, Webdesk : రానున్న లోక్‌సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం మొత్తం మతఘర్షణలతో అల్లకల్లోలం అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మార్చి నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తుందని కొందరు భయపడుతున్నారు. మైనార్టీలను అణచివేసే అవకాశం లేకపోలేదని అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై మీ కామెట్?

ఇవి కూడా చదవండి : GOOD NEWS..పీఎం కిసాన్ డబ్బులు త్వరలో

Recent

- Advertisment -spot_img