Homeహైదరాబాద్latest NewsAP : మూడు రోజులు వైన్స్ బంద్

AP : మూడు రోజులు వైన్స్ బంద్

రేపటి నుంచి మూడు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. మూడు రోజులకు సరిపడా స్టాక్ కొనుక్కునేందుకు ముందుగానే వైన్స్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని వైన్ షాపులు కస్టమర్లతో కలకలలాడాయి. జూన్ 3,4,5 తేదీల్లో వైన్స్ బంద్ కానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. తిరిగి జూన్ 6 ఉదయం తెరుచుకుంటాయి.

Recent

- Advertisment -spot_img