Homeవిచిత్రంBear Rescue babies : ఆ ఎలుగుబంటి తన పిల్లలను తోడేళ్ళ నుంచి కాపాడుకుందా....

Bear Rescue babies : ఆ ఎలుగుబంటి తన పిల్లలను తోడేళ్ళ నుంచి కాపాడుకుందా….

Bear Rescue babies : ఆ ఎలుగుబంటి తన పిల్లలను తోడేళ్ళ నుంచి కాపాడుకుందా….

Bear Rescue babies : ఆన్​లైన్​లో ఓ వీడియో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంటుంది.

ప్రతీ జీవిలోనూ తల్లికి తన పిల్లలపై తన ప్రాణాలకు మించిన ప్రేమ ఉంటుంది.

సాదారణంగా తోడేళ్ళ గుంపు ఎలుగుబంటిని తరిమితే అది పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది.

అయితే ఇక్కడ తన రెండు పిల్లలను తోడేళ్ళ గుంపు వెంటాడుతుంటే పరుగెత్తలేని ఆ పిల్లలను తోడేళ్ళ నుంచి ఎలా కాపాడుకుంది.. వాటికి ఎదురు తిరిగి వాటిని రక్షించుకుందా లేదా పిల్లలను కాపాడుకోలేకపోయిందా.. చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఈ వీడియో.

ఈ సంఘటన ఇటీవల అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్​లో జరిగింది.  

ఓ నేచర్​ ప్రియుడు ఈ వీడియోను దూరం నుంచి తన కెమెరాలో బందించాడు.

Recent

- Advertisment -spot_img