Homeహైదరాబాద్latest Newsనాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళ దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళ దారుణ హత్య

Nagar Kurnool : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో దారుణం జరిగింది. వట్టెం గ్రామంలోని కల్వకుంట తండాలో ఓ యువకుడి చేతిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఘటనా స్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img