Homeజాతీయంభర్త అతి ప్రేమతో విసిగి విడాకులు కోరిన భార్య

భర్త అతి ప్రేమతో విసిగి విడాకులు కోరిన భార్య

లక్నో​, ఇదేనిజం : ఉత్తర్​ ప్రదేశ్​లోని ఒక ముస్లీం యువతి ఆసాధారణ రీతిలో విడాకులు కోరుతూ ముస్లీం షరీయా కోర్డును ఆశ్రంచింది. ఇంతకి తనకు విడాకులు ఎందుకు కావాలో అమె చెప్పిన కారణం విని విస్తుపోయారు అక్కడి వారు. పెళ్లయిన నాటినుంచి నా భర్త అతి ప్రేమతో విసిగిపోయానని ఒక తిట్టులేదు, ఒక గోడవలేదు అంటూ వాపోయింది. ఉత్తర్​ ప్రదేశ్​​లోని సంభల్​ జిల్లాకు చెందిన ఈ యువతికి 18 నెలల కిందట వివాహాం జరిగింది. భర్త అమెను ఎంతో ప్రేమాగా చూసుకునేవాడు, ఎంత అంటే ఆమె భరించలేనంత ప్రేమతో తనకు విసుగోస్తోచ్చుందని, కనీసం ఒక్కసారైన గోడవ పడదామంటే ఆ ఆవకాశమే ఇవ్వడం లేదని ఆ యువతి ఆసమానం వ్యక్తంచేస్తోంది. పేండ్లి ఆయిననాటి నుంచి తనను పల్లెత్తు మాటైనా అనలేదని, ఇలాంటి భర్త తనకు వద్దని కరాఖండిగా చెప్పిసింది. అతడి అతి ప్రేమను జీర్నించుకోలేకపోతున్నానని తనకు విడాకులు ఇప్పించాలని సదరు యువతి సంభల్​ కోర్టులో దరాఖస్తు చేసుకుంది. అతడు నాకు వంట పనుల్లోను ఇంటి పనుల్లోను సాయపడేవాడు, ఏ విషయంలోను నాపై అరిచేవాడు కాదు. ఇలాంటి వాతవరణంలో నేను ఉండలేకపోతున్నాని నేను ఏప్పుడు తప్పు చేసినా నన్ను క్షమించేవాడు, నాకేమో అతడితో వాదనకు దిగాలనిపించేంది, ప్రతిదానికి తలూపే భర్తతో నేను కోనసాగలేను అంటూ తన ఫిర్యాదులో పేర్కోంది. ఆమే చెప్పిన కారణాలు విన్న ముస్లీం షరీయా కోర్టు మత పెద్ద నివ్వేర పోయాడు, వాటిలో ఏ ఒక్కటి లోక విరుద్దం కానప్పుడు తామెలా విడాకులు ఇస్తామంటు ఆమే దరఖాస్తును తిరస్కరించారు. భర్త ఒక్క చెడ్డపని చేశాడని చెప్పినా విడాకులు మంజురుచేస్తాం అని ఆయన స్పష్టంచేసినా, ఆమే ఒక్క కారణం కూడా చెప్పాలేక పోయింది. స్థానిక పంచాయితీలోను ఆమేకు ఆదే తీర్చు ఎదురైంది. ఇక భర్త దీనిపై మాట్లడుతూ తాను ఓ ఆసలు సిసలైన భర్తలా ఉండాలని అనుకుంటున్నానని తెలిపాడు. షరీయ కోర్టు ఈ వివాదంపై భార్యభర్తలే పరిష్కరించుకోవాలని సర్థిచెప్పింది.

Recent

- Advertisment -spot_img