Homeజిల్లా వార్తలుఈ-కేవైసీకి బారులు తీరిన మహిళలు

ఈ-కేవైసీకి బారులు తీరిన మహిళలు

ఇదే నిజం, కాశిబుగ్గ : వరంగల్‌ నగరంలోని శివనగర్‌ ప్రాంతంలో భారత్‌ గ్యాస్‌ కార్యాలయం ముందు ఈ కేవైసీ చేయించేందుకు మహిళలు బారులు తీరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన రూ. 500కు గ్యాస్‌ సిలిండర్‌కు ఈ కేవైసీ అవసరమని మహిళలు గంటలు తరబడి లైన్‌లో నిలబడి ఈ కేవైసీ చేయించుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని అధికారులు తెలిపారు

Recent

- Advertisment -spot_img