Homeమరిన్నితెలుగు రాష్ట్రాల్లో అత్యంత దరిద్రపుగొట్టు నెట్వర్క్​ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దరిద్రపుగొట్టు నెట్వర్క్​ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది వినియోగదారులను కనుక్కుని వారి నుంచి రివ్యూ తీసుకుని రాస్తున్న వార్త ఇది..

గత కొన్ని సంవత్సరాలుగా అన్ని మొబైల్​ నెట్వర్క్​ కంపనీలు 4జీ సేవలను ప్రారంభించాయి.

అయితే ఇందులో ఈ నెట్వర్క్​ మాత్రం తమ 4జీ సేవలకు మంచిగానే డబ్బులు గంజుతున్నా సేవల్లో మాత్రం అత్యంత దరిద్రంగా ప్రవర్తిస్తుంది.

రేట్ల విషయంలో ఎక్కడా తగ్గకున్నా ఇంటర్నెట్​ స్పీడ్​ విషయంలో మాత్రం 2జీ స్పీడ్​ దాటడం లేదు ఎయిర్​టెల్​ నెట్వర్క్​..

జియో మరియు ఎయిర్టెల్​ను పోలుస్తూ రెండు ఒకే రకమైన ఫోన్లలో ఈ వార్త కోసం వాడి చూడడం జరిగింది.

ఈ క్రమంలో ఎయిర్​టెల్​ తక్కువ నెట్​ వాడినా మొత్తం డేటా అయిపోయినట్లు చూపించింది. అంతే వాడకానికి జియోలో మంచి స్పీడ్​ ఉన్నా ఇంకా కాస్త నెట్​ మిగిలే ఉంది.

ఇక ఎయిర్​టెల్​లో కస్టమర్​ కేర్​ను నెట్​ పరంగా లేదా ఏదైనా సమస్య చెప్పేందుకు కాల్​ చేస్తే ఆ నెంబర్​ నొక్కండి ఈ నెంబర్​ నొక్కండి అంటూ గంట వాయిస్తుంది..

అప్పటికీ అసలు కేర్​ సెంటర్​ ప్రతినిధులతో మాట్లాడాలంటే ఏం నొక్కాలో దొరకదు..

ఇక నెట్​ స్పీడ్​చెక్​ చేసే యాప్​లు వాడినప్పుడు మాత్రం ఎయిరటెల్​ బాగా పనిచేస్తుంది.

వారి సొంత యాప్​ అయిన ఎయిర్​టెల్​ ధ్యాంక్స్​ యాప్​లో హెల్ప్​ ఆప్షన్​ కూడా ఎంత నెట్​ ఉన్నా సరిగా పనిచేయదు..

సర్వీస్​ పరంగా ప్రపంచంలో ఇంత చెత్త నెట్వర్క్​ ఇంకేదీ ఉండదేమో…

Recent

- Advertisment -spot_img