గ్లోబల్ ఎకనామిక్ మార్కెట్‌లో ఒక్కో దేశం డబ్బుకు ఒక్కో విలువ ఉంటుంది. ఒక దేశంలో మన భారతీయ రూపాయి విలువ ఒక దేశంలో 500 రూపాయలకు సమానం తెలుస్తుంది. ఆ దేశం ఏదో కాదు ఇరాన్. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. అందుకే ఇరాన్‌లో భారత రూపాయి 500 రూపాయలకు సమానం కావడం విశేషం.