Homeహైదరాబాద్latest Newsవావ్.. మీరు గ్రేట్ సార్.. వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించి ఘరానా దొంగను పట్టుకున్న...

వావ్.. మీరు గ్రేట్ సార్.. వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించి ఘరానా దొంగను పట్టుకున్న పోలీసులు

వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించిన పోలీసులు, పుణె చుట్టుపక్కల వాహనాల్ని దొంగలిస్తున్న ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పుణె పోలీస్‌ క్రైం బ్రాంచ్‌లోని ఏడుగురు సభ్యులు రహస్య ఆపరేషన్‌ చేపట్టి.. దొంగల ముఠాలో ప్రధాన వ్యక్తి అజయ్‌ రమేశ్‌ షిండేను పట్టుకున్నారు. దొంగతనం చేసిన 100 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img