Homeహైదరాబాద్latest NewsRain Alerts : హైదరాబాద్‌లో భారీ వర్షాలు

Rain Alerts : హైదరాబాద్‌లో భారీ వర్షాలు

Rain Alerts

రానున్న నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. యాదాద్రి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్ పేట్, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల మేర వర్షంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img