Homeహైదరాబాద్latest Newsమానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి ఒడ్డున గల సాయిబాబా గుడి దగ్గర ఒక వృద్ధురాలు రోడ్డుపై పడి ఉండగా గమనించిన యువకులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ధర్మపురి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం జగిత్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇందులో కాసెట్టి రాజు, జంజిరికాని గణేష్, కిషన్, నవీన్, సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img