Homeహైదరాబాద్latest Newsయూట్యూబ్​ కొత్త ఫీచర్.. ఆటో డబ్బింగ్.. యూట్యూబర్లకు వరం..!

యూట్యూబ్​ కొత్త ఫీచర్.. ఆటో డబ్బింగ్.. యూట్యూబర్లకు వరం..!

యూట్యూట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎర్నింగ్ ప్లాట్ ఫాం. వీవర్స్ ఆసక్తి మేరకు వీడియోలు తీసి యూట్యూట్‌లో పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఇలా వీడియోలు చేసే వారు అన్ని భాషలు నేర్చుకోలేరు. కాబట్టి అలాంటి వారి కోసం యూట్యూబ్​ కొత్త ఫీచర్​ తీసుకొచ్చేసింది. అదే ఆటో డబ్బింగ్. దీని ద్వారా వీడియోను ఏ భాషలోకి అయినా అనువాదం చేసి వ్యూస్ పెంచుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img