HomeతెలంగాణYSR Sharmila : కేసిఆర్ చేతిలో రేవంత్ రెడ్డి పిలుక

YSR Sharmila : కేసిఆర్ చేతిలో రేవంత్ రెడ్డి పిలుక

YSR Sharmila :కేసీఅర్ ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పాదయాత్ర లో భాగంగా ఆమే వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో బీజేపీ, తెరాస, కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ కరివెన రిజర్వాయర్ గుడిసె వేసుకొని పూర్తి చేస్తా అని హామీ ఇచ్చి మరిచారన్నారు. షర్మిల ఇంకా ఎమన్నారంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై కేసీఅర్ కి ప్రేమ లేదు.వనపర్తి నియోజక వర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు ఈయన నీళ్ళ నిరంజన్ రెడ్డి కాదు…కన్నీళ్ళ నిరంజన్ రెడ్డి.ఎమ్మెల్యే కాక ముందు ఈయన దగ్గర డబ్బులే లేవు.అప్పుల పాలు అయిన నిరంజన్ రెడ్డి ఇవ్వాళ వేల కోట్లు ఎలా సంపాదించారు?.150 ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌజ్ కట్టుకున్నడట.గుడిని,గుడిలో లింగాన్ని మింగే రకం నిరంజన్ రెడ్డి.ఈయన చేతకాని ఒక వ్యవసాయ శాఖ మంత్రి
సన్నాలు వేసుకోమని చెప్పి మద్దతు ధర కల్పించాలని సన్నాసి ఈ మంత్రి*ఎరువుల కోసం రైతులు లైన్ లో నిలబడి చనిపోతే సినిమా టిక్కెట్ లకోసం నిలబడటం లేదా అన్నారు
వరి వేసుకుంటే ఉరి అని సన్నాసి ముఖ్యమంత్రి అంటే.. వరి వేసుకోవద్దు అని ఈ పెద్ద సన్నాసి ఆదేశాలు ఇచ్చాడు ఈ సన్నాసులకు పరిపాలన చేతన అవుతుందా

తెలంగాణ లో పంట నష్ట పోతే కనీసం నష్ట పరిహారం ఇచ్చే దిక్కు లేదు

మీ దిక్కుమాలిన పాలన లో కనీసం రుణమాఫీ కి కూడా దిక్కు లేదు

మీరు ఇచ్చే 5 వేలు బ్యాంక్ లలో వడ్డీకే సరిపోతుంది కదా
లిక్కర్ లో తెలంగాణ మాత్రం నెంబర్ 1*

రేపుల్లో నెంబర్ వన్ :

ఆడవారి మీద రేప్ లు చేయడంలో కూడా దక్షిణ భారతం లో నెంబర్ 1.బీజేపీ,కాంగ్రెస్ ఉద్దరించింది ఏమి లేదు.కాంగ్రెస్ లో గెలవడం తెరాస లోకి పోవడం.ఒక దొంగ ..బ్లాక్ మెయిలర్ ను పిసిసి చీఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి పిలక…కేసీఅర్ చేతిలో ఉంది
కేసీఅర్ ఆడించినట్లు…రేవంత్ ఆడుతారు.ఇక బీజేపీ మత పిచ్చి పార్టీ..మతం పేరుతో మంట పెట్టాలి…చలి కాచుకోవాలి

Recent

- Advertisment -spot_img