Homeహైదరాబాద్latest NewsMark Zuckerberg: భార్య ప్రిస్సిల్లాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జుకర్‌బర్గ్‌.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

Mark Zuckerberg: భార్య ప్రిస్సిల్లాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జుకర్‌బర్గ్‌.. ఏంటో తెలిస్తే అవాక్కవుతారు..!

ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చానుపై తన ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నారు. రోమన్‌ సంప్రదాయంలో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ప్రతిష్టించారు. దీనికి సంబంధించిన ఫోటోలను జుకర్‌బర్గ్ ఇన్‌స్టా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. ప్రిసిల్లా తన విగ్రహం వద్ద కాఫీ తాగుతూ ఫోటోలు దిగారు. నెట్టింట ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Recent

- Advertisment -spot_img