Octopus : నాంపల్లి కోర్టును చుట్టుముట్టిన ఆక్టోపస్ సేనలు.. ఉగ్రవాదుల వేట
Octopus : నాంపల్లి కోర్టులో దాక్కుని ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రక్షణ దళాల్లో ఒకటైన ఆక్టోపస్ రంగంలోకి దిగింది.
నిజమే అనుకుంటున్నారా.. నిజమే కానీ మాక్‌డ్రిల్.. ఇటీవలే పంజాబ్‌లో కోర్టులో బాంబు పేలుడు జరిగిన నేపద్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఆక్టోపస్ సేనలు..
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఒకవేళ ఉగ్రవాదులు ప్రవేశించినా లేదా బాంబు ఏర్పాటు చేసినా తీసుకునే చర్యలు, అప్రమత్తతపై ఆక్టోపస్ సేనలు మాక్‌డ్రిల్ నిర్వహించాయి.
దీనికి సంబందించిన ఫోటో మీడియాకు అందించారు అధికారులు.
Also Read :-
MBBS in Abroad : ఫారిన్లో ‘చీప్’గా ఎంబీబీఎస్ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..
Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..
Court Writs : ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం