Sonia Gandhi : కాంగ్రెస్ చీఫ్. సోనియాగాంధీ మాతృమూర్తి ఈ రోజు ఉదయం మృతి చెందారు.90 సంవత్సరాల వయసు ఉన్న మైనా కొంతకాలం నుంచి అనారోగ్యాంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటలీ లో నే చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. సోనియా గాంధీ తల్లి మృతికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేసారు