LOVE FAIL:నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండల పరిధిలో ని తుమ్మలసూగూర్ గ్రామంలో గౌసియా, గౌస్ అనే ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది. ఇద్దరు వరుసకు అన్నా చెల్లెల్లు కావడంతో కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. దీంతో గౌస్ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోగా గౌసియా ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. గౌస్ చికెన్ సెంటర్ నడుపాండతో పాటు వ్యవసాయం చేస్తుంటాడు. గౌసియా పొలం పనులకు వెళ్తుంది. ఉరి వేసుకున్నారని తెలిసి పోలీసులు విచారణ చేపట్టారు