HomeసినిమాOTT News : 'MAD' streaming on Netflix OTT News : Netflix...

OTT News : ‘MAD’ streaming on Netflix OTT News : Netflix లో ‘MAD’ స్ట్రీమింగ్

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా, రామ్ నితిన్, సంగీత్ శోభన్​ కీలక పాత్రల్లో నటించిన రీసెంట్ యూత్ ఫుల్ హిట్ ‘మ్యాడ్’. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా గత నెలలో రిలీజై భారీ హిట్ కొట్టింది. వసూళ్ల పరంగా కూడా అదరగొట్టిన ఈ మూవీ ఫైనల్​గా ఓటీటీలోకి వచ్చేసేంది. శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్​ మ్యాడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించి ఈ సినిమాను సితార ఎంటర్​టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ నిర్మించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img