BREAKING : రుంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత ఇనుప సామాగ్రి గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బింది మంటలను ఆర్పుతున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలను సరక్షిత ప్రాంతానికి అధికారులు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.