Homeహైదరాబాద్latest NewsBREAKING: ఘనంగా నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్

BREAKING: ఘనంగా నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్

హైదరాబాద్‌లో సినీనటుడు నాగచైతన్య-శోభితా ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా నాగార్జున షేర్ చేశారు. ఇవాళ ఉదయం నిశ్చితార్థం జరిగినట్టు తెలిపారు. ‘ఈ రోజు ఉదయం 9:42 గంటలకు శోభితా ధూళిపాళ్లతో మా కుమారుడు నాగ చైతన్య నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించడం మాకు ఆనందంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు!‘ అంటూ నాగార్జున ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

Recent

- Advertisment -spot_img