Homeహైదరాబాద్latest Newsమూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ..

మూగజీవాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం శోచనీయం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ..

తెలంగాణలోని పశువైద్యశాలల్లో మందుల కొరతపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. మూగజీవుల మౌనరోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని లేఖలో పేర్కొన్నారు. మూగజీవాల సంరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం శోచనీయమని తెలిపారు. పశువైద్యశాలల్లో 9నెలలుగా మందుల కొరత ఉందని.. సకాలంలో వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img