Homeజిల్లా వార్తలుసీనియర్ నాయకుడిని వరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి

సీనియర్ నాయకుడిని వరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా గంధం రాజయ్యను నియమించినందుకు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపినారు. ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీ కొరకు పనిచేసిన నన్ను గుర్తించి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షు లు సంగనభట్ల దినేష్, గారు చిలుమల లక్ష్మణ్ ,వేముల రాజేష్,మాజీ సర్పంచ్.జంగిలి ప్రభాకర్ , సింహరాశి ప్రసాద్,భూమేష్, బొల్లారం పోచయ్య,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గంధం రమేష్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img