తమిళనాడులోని ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊచిపల్లి సమీపంలో ఆగి ఉన్న బస్సును.. ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.