ఇదేనిజం, గొల్లపెల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించరు.ఈ సందర్భంగా గొల్లపెల్లి పట్టణ రజక సంఘం అధ్యక్షులు కలకోట సత్యం మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను,పోరాట స్పూర్తి ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్,రాష్ట్ర కార్యదర్శి నర్సాపురం రవీందర్,రెడ్డి సంఘం అధ్యక్షులు తిరుపతిరెడ్డి,తాజా మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి,తాజా మాజీ ఉప సర్పంచ్ మారం రాజశేఖర్,బి.జె.పిపార్టీ మండలం అధ్యక్షులు కట్ట మహేష్,తాజా మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జేరిపోతుల కొమురయ్య,బాబు జాగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులు తాండ్ర కిరణ్,ఉప అధ్యక్షులు తడగొండ విజయ్,బోనగిరి మల్లారెడ్డి,నేరెళ్ల మహేష్,కట్కూరి రామయ్య,ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు జలంధర్,ఐతరవేణి మల్లయ్య,గౌడ సంఘం అధ్యక్షులు గుండా గంగాధర్,మండల నాయకులు కచ్చు కొమురయ్య,తాడూరి సత్యనారాయణ,నల్ల సతీష్ రెడ్డి,ఓర్స్ విజయ్,చిర్ర దిలీప్,చెవులమాద్ది గంగాధర్,సిహెచ్ సంతోష్,శాతాల సత్యనారయణ,శాతాల మహేష్,భూమయ్య,రామడుగు రఘుపతి,తిరుపతి,కనుకుట్ల లింగారెడ్డి,హన్మాండ్లు,కరోబార్ శాతాల మహేష్,తదితరులు పాల్గొన్నారు.