Homeహైదరాబాద్latest Newsరేపటితో ముగియనున్న ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్.. మిస్సైతే మీకే నష్టం..!

రేపటితో ముగియనున్న ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్.. మిస్సైతే మీకే నష్టం..!

UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉచితంగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. పాత ఆధార్‌ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపటితో (సెప్టెంబర్ 14) ఈ అవకాశం ముగియనుంది. సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img