Homeహైదరాబాద్latest Newsబాలాపూర్ లడ్డూ వేలంపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ సారి కొత్త నిబంధన.. ఏంటంటే..?

బాలాపూర్ లడ్డూ వేలంపై సర్వత్రా ఉత్కంఠ.. ఈ సారి కొత్త నిబంధన.. ఏంటంటే..?

హైదరాబాద్ లోని బాలాపూర్ వినాయక లడ్డూ వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాలాపూర్ లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్వాహకులు కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత ఏడాది రూ.27లక్షలు కాబట్టి.. 27 లక్షలు డిపాజిట్ నిర్ణయించారు. వచ్చే ఏడాది అధికమైతే.. ఆ ధరను మళ్లీ డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకొని వేలంపాటలో పాల్గొనాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img