Homeహైదరాబాద్latest Newsమందుబాబులకు అలెర్ట్.. ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్.. కారణం ఇదే..!

మందుబాబులకు అలెర్ట్.. ఇవాళ, రేపు మద్యం షాపులు బంద్.. కారణం ఇదే..!

వినాయక నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచే మద్యం షాప్ లు మూసి ఉన్నాయి. రేపు (బుధవారం) సాయంత్రం 6 వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చారు. అయితే స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది.

Recent

- Advertisment -spot_img