Homeహైదరాబాద్latest Newsనేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌..!

నేడు మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ.99కే సినిమా చూసే ఛాన్స్‌..!

నేడు జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్‌, 4డీఎక్స్‌, రిక్లైనర్స్‌ వంటి ప్రీమియర్‌ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img