Homeహైదరాబాద్latest NewsHealth: షుగర్ ఉన్నవారు ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది..

Health: షుగర్ ఉన్నవారు ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది..

షుగర్‌తో బాధపడేవారు కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్ అనేవి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా పెసలు, బీన్స్, పప్పులతో మొలకలు చేసి వీటిలో దోసకాయ, టమాట, బెల్‌పెప్పర్స్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి సలాడ్‌లా తినాలి. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్‌ ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img