Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ లోకి ఆర్. కృష్ణయ్య..? కీలక నేతలతో భేటి..!

కాంగ్రెస్ లోకి ఆర్. కృష్ణయ్య..? కీలక నేతలతో భేటి..!

బీసీ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆర్. కృష్ణయ్య నివాసానికి ఎంపీ మల్లు రవి మర్యాదపూర్వకంగా వెళ్లారు. నిన్నటి వరకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కృష్ణయ్య కొన్ని కారణాల వలన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మల్లు రవి భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Recent

- Advertisment -spot_img