Homeజిల్లా వార్తలునియోజకవర్గ కేంద్రంలో క్రీడా మైదానం ఎక్కడ?

నియోజకవర్గ కేంద్రంలో క్రీడా మైదానం ఎక్కడ?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో గత ప్రభుత్వంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అట్టహాసంగా ఏర్పాటు చేశారు. మైదానం మాత్రం లేదు క్రీడా మైదానం పేరుతో రైతుల పంట పొలాల్లో రైతులకు ఎంతో కొంత ఇచ్చి అక్కడ బోర్డు పెట్టారు తప్ప క్రీడా మైదానం ఎక్కడ లేదు అని ధర్మపురి పట్టణవాసులు వాపోతున్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడ ప్రాంగణం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

Recent

- Advertisment -spot_img