Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట, కామారెడ్డి, జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img