Homeహైదరాబాద్latest Newsరామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!

సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ప్రకాశం జిల్లా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు ఆర్జీవీ మరోసారి హాజరుకాలేదు. దీంతో హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆర్జీవీని అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img