Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన RBI..!

రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన RBI..!

రైతులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాకట్టు రహిత వ్యవసాయ రుణాలను ఇస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆర్‌బీఐ ఈ రుణాలపై పరిమితిని పెంచింది. ఇంతకుముందు రుణాల కోసం రైతులు ఎటువంటి సెక్యూరిటీ (తనఖా) లేకుండా రూ.1.6 లక్షల వరకు లోన్ పొందేవారు. అయితే జనవరి 1, 2025 నుంచి ఈ రుణాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంతో రైతుల కష్టాలు కొంచెం తగ్గుతాయనే చెప్పాలి.

Recent

- Advertisment -spot_img