Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా పై అన్నదాతలకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

రైతు భరోసా పై అన్నదాతలకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పథకాల్లో ‘రైతు భరోసా’ ముఖ్యమైంది. అయితే.. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధులో అవకతవకలు జరిగాయని.. తమ ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా పకడ్బంధీగా ఉండాలన్న ఉదేశంతో.. అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో పడింది. దీంతో.. పథకం అమలు ఆలస్యమవుతోంది. అయితే.. రైతు భరోసా పథకం కోసం ప్రత్యేకంగా ఓ ఉపసంఘం ఏర్పాటు చేయగా.. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని విధివిధానాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగకు అన్నదాతల అకౌంట్లలో ఎకరాకు రూ.7500 చొప్పున రైతు భరోసా జమ చేయనున్నట్లు ఓ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img