HomeతెలంగాణWeather Report: పొంచి ఉన్న మరో ముప్పు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఉరుములతో కూడిన భారీ...

Weather Report: పొంచి ఉన్న మరో ముప్పు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు..!

Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. సముద్ర మట్టానికి మరింత దగ్గరకు చేరింది. దీనివల్ల తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 11 నుంచి 13 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ, ఉరుములు, పిడుగులు కూడా పడతాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. జనవరి 12న తమిళనాడు, పుదుచ్చేరిలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన లేదు.

ALSO READ

Game Changer Review: ‘గేమ్ ఛేంజర్ రివ్యూ’.. ఎలా ఉందంటే?

రాశి ఫలాలు (10-01-2025, శుక్రవారం)

Recent

- Advertisment -spot_img