Homeహైదరాబాద్latest Newsఅయ్యో పాపం.. కుస్తీ పోటీల్లో మెడ విరిగి చనిపోయిన రెజ్లర్..! (Video)

అయ్యో పాపం.. కుస్తీ పోటీల్లో మెడ విరిగి చనిపోయిన రెజ్లర్..! (Video)

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా నభిచి గ్రామంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ద్వారికా ప్రసాద్ అనే వ్యక్తి రెజ్లర్. తన స్నేహితులతో కలిసి జాతరకు వెళ్లాడు. అక్కడ కుస్తీ పోటీల్లో ఓ వ్యక్తితో తలపడ్డాడు. దురదృష్టవశాత్తూ కుస్తీ పోటీల్లో మెడ విరగడంతో ద్వారికా ప్రసాద్ స్పృహ కోల్పోయాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ద్వారికా ప్రసాద్‌ను ఉద్దేశపూర్వకంగా చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img