Homeఅంతర్జాతీయంADANI: పది ఏళ్లలో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్

ADANI: పది ఏళ్లలో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్

ADANI : రాబోయే పది ఏళ్లలో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ అందుబాటులోకి తేనున్నట్లు ఆదాని గ్రూప్ ప్రకటించింది. ఆదాని గ్రూప్ డేటా సెంటర్స్ హెడ్ సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, పూణే, చెన్నై లో వీటి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు

దేశంలో నే అతిపెద్ద డేటా సెంటర్

దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు దేశంలో కేవలం అన్ని డేటా సెంటర్స్ కలిపి 447 మెగావాట్ల సామర్ధ్యం గల. డేటా సెంటర్స్ మాత్రమే ఉన్నాయి.దీనివల్ల కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్స్ విషయంలో సానుకూల విధానం తీసుకున్న విషయం తెలిసిందే

Recent

- Advertisment -spot_img