చేవెళ్ల నియోజకవర్గం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై భారీ ట్రాఫిక్ జామ్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి గరుడ పూజ ప్రసాదం కోసం చాలామంది దంపతులు హైదరాబాద్ నగరానికి చేరుకొని చిలుకూరు దేవాలయానికి వేలాది సంఖ్యలో వెళుతున్నారు. అప్ప జంక్షన్ నుండి ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ మార్గంలో పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ పై ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని దారి మళ్ళించే ప్రయత్నిస్తున్నారు.