Homeహైదరాబాద్latest Newsసంధ్య థియేటర్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్..!

సంధ్య థియేటర్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్..!

హీరో అల్లు అర్జున్ ఇటీవలే ”పుష్ప 2” సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున విడుదలై ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. NHRC కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసుల పై చర్యలకు ఆదేశించారు. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు ఆదేశాలు జారీ చేసారు. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img