Homeహైదరాబాద్latest NewsBREAKING: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్

BREAKING: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా అన్న మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా.. అందరికీ మేలు చేయాలి. మంచి చేయాలనే విషయంలో ఎల్లప్పుడూ ముందుంటాడు. జనమే జయమని నమ్మిన వాడు పవన్.. తన గురించి కంటే జనం గురించి ఎక్కువ ఆలోచించే అతడిని పిఠాపురం ప్రజలు గెలిపించుకోవాలని కోరుతున్నా.’ అని అన్నారు. వీడియో కోసం కింద చూడండి

Recent

- Advertisment -spot_img