Homeహైదరాబాద్latest NewsBREAKING: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. కానీ?

BREAKING: హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట.. కానీ?

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఏసీబీకి సూచించింది. అయితే.. ఫార్ములా ఈ-కార్ రేస్‌పై విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. అలాగే, విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img