Homeహైదరాబాద్latest NewsBREAKING: దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు..!

BREAKING: దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు..!

దేశ వ్యాప్తంగా UPI సేవలు నిలిచిపోయాయి. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరగట్లేదు. పేమెంట్ చేసే సమయంలో UPI నెట్ వర్క్ స్లోగా ఉందని చూపిస్తోంది. దీంతో యూజర్లు డబ్బులు పంపలేక ఇబ్బందులు పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img