Homeహైదరాబాద్latest Newsవరంగల్: ఘోర బస్సు ప్రమాదం..

వరంగల్: ఘోర బస్సు ప్రమాదం..

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు మడలం నీరుకుళ్ల వద్ద హైవేపై ఆర్టీసీ బస్సు(bus), ఆయిల్‌ ట్యాంకర్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్లతో పాటు పది మందికి గాయాలయ్యాయి.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లకు భారీ షాక్.. ఉచిత బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంకర్‌ లోయలో పడిపోయింది.  ములుగు నుంచి హనుమకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img