Homeహైదరాబాద్latest Newsహీరోయిన నయనతారపై CASE FILE

హీరోయిన నయనతారపై CASE FILE

నయనతారను ప్రస్తుతం.. అన్నపూరణి మూవీ వివాదం వెంటాడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ ఓమ్తి పోలీస్ స్టేషన్ లో నయనతారతో పాటు ప్రొడ్యూసర్లు, నెట్ ఫ్లిక్స్, మోనికా షెర్గిల్ సహా మొత్తం ఏడుగురిపై FIR నమోదైంది. సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతీయడం, రాముడిని కించపరచడం, లవ్ జిహాదీని ప్రొత్సహించడం వంటి అంశాలున్నాయని రైట్ వింగ్ నేతలు ఫిర్యాదు చేశారు. వివాదం నేపథ్యంలో ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ మూవీని తొలగించింది.

Recent

- Advertisment -spot_img