రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన HYD – చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చర్లపల్లిలో 2 MMTS ప్లాట్‌ఫాంలతో కలిపి 9 ప్లాట్‌ఫాంలు నిర్మించారు. 2 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు ఉంటాయి. ఇక్కడి నుంచి 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి పరుగులు తీయనున్నాయి. ప్రతిరోజూ సుమారు 50 వేల మంది ప్రయానించనున్నారు.