CHARMY KAUR: లైగర్ సినిమా నిర్మాత, సినీ హీరోయిన్ అందాల ఛార్మి ఇక దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఛార్మి ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా కు కొద్దిరోజులు దూరంగా ఉంటానని చెప్పింది. బాబులు శాంతించండి అని నేటిజన్ లను వేడుకుంది. పాపం డబ్బులు పోయిన బాధలో ఉన్న ఛార్మి కి ఎన్ని కష్టాలో..